UPDATES  

 హ్యుండాయ్‌తో మారుతి, టాటాలకు చెక్..!

హ్యుండాయ్ మోటార్స్ దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా పేరుగాంచింది. FY 2024 హ్యుండాయ్ విక్రయించిన ప్రతి కారుకు రూ.75,000 మొత్తం లాభం ఆర్జించింది. ఇది మారుతి సుజుకి కంటే 25% ఎక్కువ. మారుతి సుజుకి ఒక కారు అమ్మకంపై మొత్తం రూ.60,150 లాభం ఆర్జించింది. టాటా మోటార్స్ వాహన విభాగంలో పన్నుకు ముందు దాని లాభం కారుకు రూ.21,300లుగా కంపెనీ తెలిపింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !