డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇవాళ్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనుండటంతో ఆయన శాసనసభకు చేరుకున్నారు. సీఎం చంద్రబాబుతో కలిసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కాగా, చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత పవన్ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.