UPDATES  

 ‘కల్కి 2898 ఏడీ’లో మలయాళ నటి..!

‘కల్కి’ సినిమాలో కైరా పాత్రలో మలయాళ నటి అన్నాబెన్ నటించింది. కొచ్చికి చెందిన బెన్‌ అక్కడే ఫ్యాషన్‌ అండ్‌ అపెరల్‌ డిజైనింగ్‌లో పట్టా పొందారు. సినీ నేపథ్య కుటుంబం కావడంతో అన్నాకు బాల్యంలోనే నటనపై ఆసక్తి కలిగింది. చదువు పూర్తయిన అనంతరం.. మలయాళ సినిమా కుంబలంగి నైట్స్‌తో తెరంగేట్రం చేశారు. ఉత్తమ పరిచయ నటిగా సైమా, కేరళ స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ సహా పలు పురస్కారాలు అందుకున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !