హైదరాబాద్ లోని టీజీపీఎస్సీ కార్యాలయం ముందు బీజేపీ యువమోర్చా ఆందోళన చేపట్టింది. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. దీంతో పోలీసులు బీజేవైఎం నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.