UPDATES  

 మంత్రి సీతక్క చొరవతో తిమ్మంపేట కు మోక్షం ..

మన్యం న్యూస్ మంగపేట.

ములుగు జిల్లా మంగపేట మండలం తిమ్మంపేట గ్రామంలో మంత్రి సీతక్క చోరవతో మంజూరు అయిన మొరుం రోడ్డు, శనివారం రోజున పనులను మండల అధ్యక్షుడు మైలా జయరాంరెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు శానం నిర్మల కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. దేశానికి వెన్నుముక రైతులు రైతులు పొలల్లోకి వెళ్లేదారి గుంతల మయంగా ఉండడంతో ఈ పదిసంవత్సరాల నుండి చాలా ఇబ్బందులు పడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మంత్రి సీతక్కకు తిమ్మంపేట గ్రామ రైతుల సమస్య గురించి చెప్పగానే వెంటనే స్పందించి రోడ్డు మంజూరు చేయించడం జరిగింది .గ్రామ రైతులు మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మైలా జయరాం రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చెట్టిపల్లి వెంకటేశ్వర్లు,కాంగ్రెస్ సినియర్ నాయకులు వెంకట్ రెడ్డీ, బీసీ సెల్ మండల అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ధీగొండ కాంతారావు, మండల మహిళా అధ్యక్షురాలు శానం నిర్మల, తిమ్మంపేట గ్రామ అధ్యక్షులు చిన్న పల్లి రాంబాబు, గ్రామ ప్రధాన కార్యదర్శి బోడ బొర్రయ్య, మైప లాలయ్య,బోడ రామచంద్రం, శానం నవీన్, శానం సత్యం, ఆక సతీష్, పూజారి మోహన్ రావు, ఆక వెంకట్రరావు, దంతనపల్లి రవి,అల్లె నందమయ్య,దంతనపల్లి పురుషోత్తం, ఆకిరెడ్డి నరేందర్, ఆకి రెడ్డి లక్ష్మి నరసయ్య,బొల్ల గొడ్డు సందీప్,దంతనపల్లి భద్రయ్య, బోడ జయరాజు, ఏల్పి కిరణ్, రైతులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !