UPDATES  

 H-1B వీసాలకు సిద్ధమవుతున్న కొత్త రూల్స్..!

H-1B వీసాలకు సంబంధించిన కొత్త నిబంధనలను వెల్లడించడానికి యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ సన్నద్ధమవుతోంది. ప్రతిపాదిత నిబంధనలు జూలై 8న విడుదల కానున్నాయి. అయితే H-1B వీసాలు తీసుకునేవారిలో భారతీయులే అధిక సంఖ్యలో ఉంటున్నారు. ఈ మార్పులు అనేక మంది భారతీయ H-1B వీసా హోల్డర్లతోపాటు కొత్తగా దరఖాస్తు చేసేవారికి భారంగా మారనున్నట్లు తెలుస్తోంది

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !