మన్యం న్యూస్ గుండాల: గిరిజన ఆణిముత్యం సకిని రామచంద్రయ్య అని బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు. గిరిజన కలను వెలుగేత్తి చాటిన తనకు పద్మశ్రీ రావడం దానికి అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని అన్నారు. ఆయన లేని లోటు ఆదివాసి సమాజానికి తీరనిది అని ఆయన పేర్కొన్నారు