మార్క్ జుకర్బర్గ్ నేతృత్వంలోని టెక్ సంస్థ మెటా రూపొందించిన ఏఐ అసిస్టెంట్ ‘మెటా ఏఐ’ భారత్లో అందుబాటులోకి వచ్చింది. వాట్సప్, ఫేస్బుక్, మెసెంజర్, ఇన్స్టాగ్రామ్ సహా మెటా. ఏఐ పోర్టల్లో దీన్ని ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది. మెటా ఏఐ సాయంతో వాట్సప్ గ్రూప్ చాట్లో దగ్గర్లోని రెస్టారెంట్ల వివరాలు తెలుసుకోవచ్చు.