UPDATES  

 చిరంజీవితో హరీష్ శంకర్ మూవీ..?

మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తారనే ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి మెగాస్టార్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, సుస్మిత కొణిదెల కలిసి నిర్మించనున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం చిరు ‘విశ్వంభర’ మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !