తెలంగాణ విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. కమిషన్ పూర్తిగా సహజన్యాయ సూత్రాలకు విరుద్దంగా ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రతివాదులుగా కమిషన్ చైర్మన్ జస్టీస్ నరసింహారెడ్డి, విద్యుత్ శాఖను చేర్చారు. ఛత్తీస్ గఢ్ నుంచి నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందన్నారు.