మన్యం న్యూస్ గుండాల:ఏసంగి పంట చేతికి వచ్చిన సమయంలో ప్రమాదవశాత్తు పంట
మూడు నెలల క్రితం గుండాల మండలంలోని పోతిరెడ్డి గూడెం గ్రామంలో అగ్ని కెఆవుతి కాగా సుమారు ఐదు లక్షల నష్టం వాటిల్లింది ఈ క్రమంలోనే సంఘటన స్థలాన్ని సందర్శించిన వాసవి క్లబ్ గ్రీన్ ఫీల్డ్ గుండాల అధ్యక్షులు మానాల వెంకటేశ్వర్లు నష్టపోయిన రైతులందరికీ మొక్కజొన్న విత్తనాలు ఉచితంగా అందిస్తామని మాట ఇచ్చి మాట ప్రకారం బైయర్ కంపెనీ, సింజంట ,ర్యాలీస్, కంపెనీ కావేరి సీడ్స్ ,అడ్వాంటా కంపెనీల ఆధ్వర్యంలో మంగళవారం గుండాల గ్రామంలో పోతిరెడ్డిగూడెం గ్రామ రైతులకు అందజేశారు వీటి విలువ సుమారు 70 వేల రూపాయల విత్తనాలను ఒక్కొక్క రైతుకు ఐదు ప్యాకెట్లు చొప్పున అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ గ్రీన్ఫీల్డ్ గుండాల అధ్యక్షులు మానాల వెంకటేశ్వర్లు. కార్యదర్శి పుల్లకండ0 ఉపేందర్ రావు. కోశాధికారి అనుములు వెంకటేశ్వర్లు. వాసవి క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు మానాల నారాయణమూర్తి పాల్గొని ప్రసంగిస్తూ నష్టపోయిన రైతులకు చేయూతన అందించాలని దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించమన్నారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి వాగమైన రామక్క మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న రైతులకు బాసట కాన్సి ఇచ్చినా ఆమె ప్రకారం రైతులకు మొక్కజొన్న లక్షణాలు చేయూతన అందించాలని దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించమన్నారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి వాగమైన రామక్క మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న రైతులకు బాసట కాన్సి ఇచ్చిన ఆమె ప్రకారం రైతులకు మొక్కజొన్న విత్తనాలు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మానాల వీరన్న. మానాల ప్రభాకర్. తమిడిశెట్టి నాగరాజు. మానాల ప్రణీత్.. తవిడిశెట్టి రాంబాబు. అయితే శ్రీశైలం. అయితే నాగ మల్లయ్య. తాటికొండ వీరన్న. అయిత పూజిత్.. విత్తన కంపెనీలు పాల్గొన్నారు