UPDATES  

 పరారైన నీట్ పేపర్ లీక్ సూత్రధారి..!

నీట్ పేపర్ లీక్ కేసులో రోజుకొక ఆసక్తికర పరిణామం బయటపడుతోంది. ఈ నేపథ్యంలోనే వ్యవహారంలో సూత్రధారిగా భావిస్తున్న ధారశివ్ జిల్లాలోని ఉమర్గాలో ఉపాధ్యాయుడు ఈరన్న మష్నాజీ కొంగుల్వార్ తన భార్యతో కలిసి పరారైనట్టు స్థానిక పోలీసులు బుధవారం తెలిపారు. ఇటీవలే నాందేడ్ ఏటీఎస్ ఈరన్నను విచారించి, తర్వాత విడుదల చేసింది. ఆ తర్వాత అతను కనిపించకుండా పోయాడని సంబందిత వర్గాలు తెలిపాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !