UPDATES  

 కథ డిమాండ్ చేస్తే ఆ సీన్లలో నటిస్తా: మాళవిక మేనన్..!

హీరోయిన్ మాళవిక మేనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మలయాళంలో గ్లామర్ పాత్రలకు అవకాశం లేదని, కానీ తమిళం, తెలుగు భాషల్లో మాత్రం ఉందని అన్నారు. కథ డిమాండ్ చేస్తే ముద్దు సన్నివేశాలలో నటిస్తానని తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మాళవిక మాటలు విని తెలుగు సినిమాలో ఏ డైరెక్టర్ అవకాశం ఇస్తారో చూడాలి

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !