UPDATES  

 కస్టడీలోనే నటి మేకప్.. మహిళా SIకి నోటీసులు..!

రేణుకాస్వామి హత్య కేసులో నిందితురాలు, కన్నడ నటి పవిత్ర గౌడ పోలీసుల కస్టడీలో మేకప్ వేసుకోవడం వివాదాస్పదమైంది. విచారణలో భాగంగా పవిత్రను ఓ రోజు బెంగళూరులోని అతని ఇంటికి తీసుకెళ్లి మరిన్ని వివరాలు రాబట్టారు. ఆ గ్యాప్‌లో లిప్‌స్టిక్‌, మేకప్‌ వేసుకుని నవ్వుతూ ఇంటి నుంచి బయటకు వచ్చింది. దీంతో మేకప్ వేసుకునేందుకు అనుమతించిన మహిళా ఎస్సైకి కర్ణాటక పోలీసు అధికారులు నోటీసులు జారీ చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !