UPDATES  

 మరో చరిత్ర దిశగా ఇస్రో..!

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈ సారి కొత్తగా చంద్రయాన్‌-4 మిష‌న్‌కు సిద్ధమవుతున్నది. 2026 నాటికి ఈ మిషన్ మొదలుకానుంది. మిషన్‌కు సంబంధించిన కీలక వివరాలను ఇస్రో చీఫ్ సోమ్‌నాథ్ వెల్లడించారు. చంద్రయాన్-4ని రెండు భాగాలు ప్రయోగించనున్నట్లు తెలిపారు. రెండు భాగాలను ప్రారంభించిన తర్వాత వాటిని అంతరిక్షంలోనే కనెక్ట్ చేస్తామన్నారు. చంద్రయాన్-4 ల్యాండర్‌ను ఇస్రో నిర్మిస్తుండగా.. రోవర్‌ను జపాన్‌లో సిద్ధం చేస్తున్నట్లుగా చెప్పారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !