UPDATES  

 కల్కిలో నన్ను, ప్రభాస్‌ని అలా మాత్రమే చూడండి: విజయ్ దేవరకొండ..!

కల్కి సినిమా చూశాను.. చాలా ఎమోషనల్‌గా అనిపించిందని విజయ్ దేవరకొండ అన్నారు. ‘ఇండియన్‌ సినిమా మరో స్థాయికి వెళ్లింది. నాగీ, ప్రభాస్‌ అన్న గురించి చేసిన పాత్ర అది. అర్జునుడిగా మూవీ చివరిలో కనిపించడం, ఆ పాత్ర చేయడం నాకు సంతోషంగా ఉంది. తెరపై విజయ్‌ దేవరకొండ, ప్రభాస్‌ అన్నట్లు చూడొద్దు. నన్ను అర్జునుడిగా.. ఆయనను కర్ణుడిగా మాత్రమే చూడాలి. నాగీ యూనివర్స్‌లో మేము పాత్రలు చేస్తున్నాం.’ అని విజయ్ తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !