UPDATES  

 ఇన్‌స్టాగ్రామ్‌లో చరిత్ర సృష్టించిన కోహ్లీ..!

టీ20 వరల్డ్ కప్‌ను టీమిండియా గెలుపొందడంపై విరాట్ కోహ్లీ చేసిన ఇన్‌స్టా పోస్ట్‌ రికార్డు సృష్టించింది. కప్‌తో, టీమ్‌తో ఉన్న ఫొటోలతో ‘ఇంతకంటే మంచి రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదు’ అని పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు ఇప్పటివరకు 18 మిలియన్ల లైక్స్‌తో పాటు 6.6 లక్షల కామెంట్స్ వచ్చాయి. గతంలో కియారా, సిద్ధార్థ్ పేరిట ఉన్న రికార్డును సైతం బ్రేక్ చేసింది. వరల్డ్ కప్ ఫైనల్‌లో కోహ్లీ 76 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !