UPDATES  

 20 ఏళ్లుగా మేం ఇలానే ఉంటున్నాం: కమల్ హాసన్..

నటులు కమల్‌హాసన్, రజనీకాంత్ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. తాజాగా తమ స్నేహం గురించి కమల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మా స్నేహం ఎన్నోఏళ్లుగా కొనసాగుతోంది. 20 ఏళ్ల నుంచి మేం ఇలానే ఉంటున్నాం. మా ఇద్దరి మధ్య పోటీతత్వం ఉంది కానీ, అసూయ లేదు. ఎప్పుడూ ఒకరి గురించి మరొకరం చులకన వ్యాఖ్యలు చేసుకోలేదు’ అని చెప్పారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !