UPDATES  

 ‘డార్లింగ్’ కోసం అందాలు ఆరబోస్తున్న నభా నటేష్..!

ఇస్మార్ట్ హీరోయిన్ నభా నటేష్ వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. నటుడు ప్రియదర్శితో ‘డార్లింగ్’ సినిమా చేస్తుంది. దీనిని అశ్విన్ రామ్ దర్శకత్వంలో రొమాంటిక్, కామెడి ఎంటర్‌టైనర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాను నిరంజన్ రెడ్డి నిర్మిస్తుండగా.. వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే డార్లింగ్ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !