UPDATES  

 రూ.249కే BSNL అదిరిపోయే ప్లాన్..!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL రూ.249కే అదిరిపోయే ప్లాన్ పరిచయం చేస్తోంది. 45 రోజుల వ్యాలిడిటితో అన్ లిమిలిటెడ్ కాల్స్, రోజుకి 2GB డేటా, 100 ఫ్రీ SMSలు అందిస్తోంది. ఇతర టెలికాం కంపెనీలు ఇదే ధరకు 1GB డేటా.. 28 రోజుల వ్యాలిడిటీ మాత్రమే ఇస్తున్నాయి. ప్రస్తుతం జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ తమ టారిఫ్లను భారీగా పెంచగా.. బీఎస్ఎన్ఎల్ కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. SHARE IT>>

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !