UPDATES  

 ఈ స్కూటర్ ధర తెలిస్తే మైండ్ బ్లాంకే..!

భారత మార్కెట్‌లో వినియోగదారుల కోసం వెస్పా సరికొత్త స్కూటర్‌ను విడుదల చేసింది. దీన ధర ఇండియన్ మార్కెట్‌లో రూ. 14 లక్షల కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ప్రాథమిక సమాచారం. ఈ స్కూటర్ పేరు వెస్పా 946 డ్రాగన్ ఎడిషన్. ఇది హాంకాంగ్ లూనార్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ డే నుండి ప్రేరణ పొందిన పరిమిత ఎడిషన్ స్కూటర్. ఈ స్కూటర్‌ను ప్రపంచవ్యాప్తంగా 1888 యూనిట్లు మాత్రమే విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !