గుంటూరు
కంకర గుంట గేటు సముపంలో రైల్వే ట్రాక్ పై అడ్డంగా ఇనుప రాడ్డును కట్టిన దుండగులు.
శబరి ఎక్స్ ప్రెస్ కు తప్పిన ముప్పు.
రాడ్డు ను ముందుగా గుర్తించి రైలును నిలిపి వేసి రాడ్డు ను తొలగించిన సిబ్బంది.
రాడ్డు ను అడ్డంగా కట్టడం పై రైల్వే పోలీసులు సీరియస్.
ఇప్పటికే కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు.
సెక్షన్ 154, 174సి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు