UPDATES  

 Rakul Preet Singh Hot Photos: రకుల్ ప్రీత్‌సింగ్ హాట్ ట్రీట్…జిగేల్ మనిపించేలా ఫోటోలు చూశారా?

కన్నడ సినీ పరిశ్రమ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన రకుల్ ప్రీత్ టాలీవుడ్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించింది.
తెలుగులో రెండో సినిమాతోనే హిట్ అందుకున్న ఈ భామ వరుస అవకాశాలు దక్కించుకుని టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది.

 

అయితే గత కొన్నాళ్లుగా ఆమెకు తెలుగు సినిమాలు కలిసి రావడం లేదు. అందుకే బాలీవుడ్ మీద ద్రుష్టి పెట్టింది.
మొన్నీమధ్యనే తన ప్రియుడిని కూడా ప్రకటించి పెళ్లికి సిద్దమైన ఈ భామ అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తోంది.

 

తాజాగా రకుల్ ప్రీత్ షేర్ చేసిన ఫోటోలు కాకరేపుతున్నాయి. ఆ ఫోటోలు మీ కోసం.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !