UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 స్నేహ రెడ్డి బిహేవియర్లో ఇటీవల చాలా చేంజెస్

టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్ లో అల్లు అర్జున్ స్నేహా రెడ్డి తప్పక ఉంటారు. చూడ ముచ్చటగా ఉండే ఈ జంటకి ఇద్దరు పిల్లలు ఉండగా, వారు తమ పిల్లలతో ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే ఇటీవల స్నేహా రెడ్డికి సంబంధించి అనేక ప్రచారాలు నడుస్తున్నాయి.ఇప్పటివరకు ఇండస్ట్రీ పరిచయం లేని స్నేహరెడ్డి తన భర్త అల్లు అర్జున్ ద్వారా తనకంటూ ప్రత్యేక పరిచయాన్ని పెంచుకుంది.అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్ గా ఉంటుంది. ఇలా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది స్నేహ రెడ్డి. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. ఏ స్టార్ హీరోయిన్ కానీ, ఏ స్టార్ హీరో భార్యలు కానీ తెచ్చుకొని గుర్తింపు సోషల్ మీడియా ద్వారా పొందింది స్నేహా రెడ్డి. తను కూడా హీరోయిన్స్ మాదిరిగా తయారవుతూ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గేది లే అన్నట్టుగా సాగుతుంది.

అయితే స్నేహ రెడ్డి బిహేవియర్లో ఇటీవల చాలా చేంజెస్ వచ్చాయి అని అల్లు కాంపౌండ్ నుంచి ఓ వార్త లీక్ అయింది . ఈ మధ్యకాలంలో శృతి మించిన ఫొటో షూట్స్ చేస్తున్న స్నేహా రెడ్డి.. హీరోయిన్‌గా పలు సినిమాలకు కమిట్ అయిందని కూడా ప్రచారం నడిచింది. allu arjun fire on sneha reddy Allu Arjun : ఇద్దరి మధ్య ఏమైంది..! దీనిపై ఇంత వరకు క్లారిటీ అయితే లేదు కాని, వార్తలు మాత్రం జోరుగా వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల సౌత్ ఆఫ్రికా వెళ్లిన బన్నీకి అక్కడ స్నేహ బిహేవియర్ లో చాలా మార్పులు కనిపించాయట. కొంచెం భర్తతో దురుసుగా ప్రవర్తించిందని..అల్లు అర్జున్ కి స్టైల్ విషయంలో జీరో నాలెడ్జ్ అని అతనికి స్టైలిష్ స్టార్ బిరుదు ఎలా వచ్చిందో అన్నట్టుగా స్నేహ మాట్లాడిందట . ఇక ఫొటో షూట్స్‌లో కూడా బన్నీ పెట్టిన లిమిట్స్‌ని స్నేహా దాటడంతో ఇద్దరి మధ్య మధ్య మాట మట పెరిందనే వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం బన్నీ.. స్నేహాపై చాలా గుర్రుగా ఉన్నట్టు చెబుతున్నా ఇవన్నీ అవాస్తవాలు అంటూ కొందరు కొట్టి పారేస్తున్నారు. మంచిగా ఉన్న జంటల మధ్య చిచ్చు పెట్టొద్దు అని అంటున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !