UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 గట్టోడినే తన అల్లుడిగా చేసుకున్న ఆలీ.. బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే ఉలిక్కిపడాల్సిందే..!

కమెడీయన్ ఆలీ ఇటీవల తన కూతురు ఫాతిమాకి గ్రాండ్‌గా పెళ్లి చేసిన విషయం తెలిసిందే. ఫాతిమా వివాహా కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎంతో పాటు సినీ ప్రముఖులు చిరంజీవి , నాగార్జున , బ్రహ్మానందం, అమల, రోజా, సురేఖ , నానితో పాటు తదితరులు వివాహానికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా తెగ వైరల్ గా మారాయి. అయితే ఇదిలా ఉండగా ఇప్పుడే ఫాతిమా డాక్టర్ కోర్స్ పూర్తి చేసిన విషయం మనందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే డాక్టర్ నే భార్యగా పొందుతున్న షెహ్యాజ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి , ఆయన ఆస్తి పాస్తి వివరాలు ఏంటనే దానిపై సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తుంది. ఫాతిమా ఆలీ చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండడంతో ఆలీ తన కూతురిని డాక్టర్ చేయించాడు. ఈ క్రమంలోనే ఫాతిమా డాక్టర్ కోర్స్ పూర్తిచేసి వారి కుటుంబంలో మొట్టమొదటి డాక్టర్ అయింది.ఇక ఆలీ అల్లుడు విషయానికి వస్తే జమీలా బాబి, జలానీ భాయ్ దంపతుల కుమారుడు కాగా, ఆయనకు ఒక అన్నయ్య,ఒక సోదరి ఉన్నారు. షెహ్యాజ్ అన్నయ్య వదినతో పాటు తన సోదరి కూడా డాక్టరేనట. వీరంతా లండన్ లో ఉంటారని తెలుస్తుంది..

షెహ్యాజ్ కుటుంబం ఆర్థికంగా కానీ, విద్యాపరంగా కానీ ఎంతో ఉన్నత కుటుంబం కావడం వల్లనే ఆలీ బంధం కుదుర్చుకున్నాడు. Comedian Ali fatima daughter news viral Ali : జోడి బాగుంది…! ఇక ఆలీ అల్లుడు షెహ్యాజ్‌.. తన ఇంట్లో అందరూ డాక్టర్లే కావడంతో ఎంతో కష్టపడి డాక్టర్ చదివి మంచి పేరు తెచ్చుకున్నాడు. మొత్తానికి ఆలీ అనుకున్నట్టుగానే తన కూతురును మరొక డాక్టర్ కి ఇచ్చి వివాహం జరిపించిన నేపథ్యంలో వారి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవ్వడమే కాకుండా అన్ని అప్డేట్స్ కూడా ఆలీ భార్య జుబేదా ఎప్పటికప్పుడు యూట్యూబ్ వీడియోస్ ద్వారా పోస్ట్ చేస్తూనే వస్తుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ జంటని చూసిన అభిమానులు చిలకా గోరింకల మాదిరిగా ఉన్నారని కామెంట్లు కురిపిస్తున్నారు. ఇక … తాను ఇండస్ట్రీకి వచ్చి నప్పటి నుండి సంపాదించుకున్నదాంట్లో సగం ఫాతిమా కి అలీ కట్నంగా ఇచ్చేసాడని ఓ న్యూస్ తెగ హల్చల్ చేస్తుంది .

   TOP NEWS  

Share :

Don't Miss this News !