UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 తెలంగాణకు అమరరాజా పై నాయుడు స్పందన

ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఎంపీ గల్లా జయదేవ్ కి చెందిన సంస్థ అమరరాజా గ్రూప్ తెలంగాణలో 9500 కోట్ల రూపాయల భారీ పెట్టుబడులను పెట్టేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఏపీ ఎంపీ అయి ఉండి తెలంగాణలో ఈ పెట్టుబడి పెట్టడం పట్ల వైకాపా నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ ఈ విషయమై సమాధానం చెప్పాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమయం లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. ఏపీ లో పుట్టిన సంస్థ చిత్తూరు వదిలి రాష్ట్రం వెలుపల పెట్టుబడి పెట్టేందుకు వెళుతుంది. ;\
గతంలో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన భూములను వెనక్కు తీసుకోవడం వల్లే ఆ సంస్థ తెలంగాణకు వెళ్లిందని.. ఉపాధినిచ్చే పరిశ్రమను ఇలా చేయడం సరికాదంటూ కోర్టు తప్పు పట్టిన కూడా అధికార పార్టీ యొక్క పద్ధతి మార్చుకోలేదని రాజకీయ కక్షతో ప్రజల యొక్క ప్రయోజనాలను, రాష్ట్ర ప్రతిష్టను పనంగా పెట్టారు అంటూ చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ ప్రత్యర్థి యొక్క యొక్క సంస్థ అనే కారణంతోనే ఆ సంస్థను ఏపీలో పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం మోకాలు అడ్డింది అంటూ చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

   TOP NEWS  

Share :

Don't Miss this News !