UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్నందుకు GOVT TEACHER సస్పెండ్

భారత్ జూడో యాత్ర లో మధ్యప్రదేశ్ ప్రభుత్వ టీచర్ పాల్గొన్నారు. ఆ టీచర్ పై విద్యాశాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ వేటు వేశారు. మధ్య ప్రదేశ్ లోని కనస్య జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రాజకీయాలకి అతీతంగా సాగుతున్న యాత్ర పాల్గొనేందుకు టీచర్ వెళ్ళగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి అంటూ ప్రజా సంఘాల వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే మధ్య ప్రదేశ్ లోని ఆదివాసి వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక స్కూల్లో రాజేష్ కన్నోజీ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. నవంబర్ 24 వ తారీఖున రాహుల్ గాంధీతో కలిసి భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్నాడు. తాను వేసిన పెయింటింగ్స్ ని బహుకరించడంతో పాటు కొంత దూరం పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రభుత్వ సర్వీస్ రూల్స్ ని అతిక్రమించి రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్నారు అంటూ రాజేష్ తీరుకు వ్యతిరేకంగా విద్యాధికారులు సస్పెన్షన్ లెటర్ ను ఇచ్చారు. ప్రస్తుతం ఆ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

   TOP NEWS  

Share :

Don't Miss this News !