UPDATES  

 చూపు తిప్పుకోనివ్వని బుల్లితెర యాంకర్ శ్రీముఖి

: బుల్లి తెర ప్రేక్షకులు లేడీస్ సూపర్ స్టార్ అంటూ పిలుచుకునే యాంకర్ శ్రీముఖి తన అందంతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను.. అభిమానులను కట్టి పడేస్తూనే ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియా లో షేర్ చేసిన ఫోటో షూట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అందమైన ఈ అమ్మడి యొక్క అందం ఈ కొత్త ఫొటోల్లో మరింత అందంగా కనిపిస్తుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ డ్రెస్ లో క్లీవేజ్ షో చేస్తూ ఈ అమ్మడు చేసిన అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు ఫీదా అవుతున్నారు. ఈ అమ్మడు సాధారణంగానే ఏ ఫోటో చేసినా షేర్ చేసినా సోషల్ మీడియా లో వైరల్ అవుతూ ఉంటుంది.

తాజాగా మత్తు కళ్ళతో చూస్తూ ఈ అమ్మడు కుర్రకారును కవ్విస్తూ ఫోటోలకు ఫోజు ఇచ్చిన ఈ ఫోటో షూట్ చూపు తిప్పుకొని ఇవ్వడం లేదు అంటూ అభిమానులు మరియు బుల్లి తెర వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు ఆ ఛానల్, ఈ ఛానల్ అని కాకుండా ప్రతి ఒక్క ఛానల్ లో కూడా కనిపిస్తూ ఉంది ప్రతి రోజు ఏదో ఒక కార్యక్రమం ద్వారా బుల్లి తెర ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాలో కూడా ఈమె కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం అందుతోంది. హీరోయిన్ గా కూడా ఆఫర్స్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి బిజీ బిజీగా ఉన్నా బుల్లి తెర లేడి సూపర్ స్టార్

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !