మన్యం న్యూస్ ఏటూరు నాగారం, మార్చి 18
ములుగు జిల్లా తాడ్వాయి మండలం లోని కామారం గ్రామానికి చెందిన రిటైర్డ్ విఆర్ఓ రేగా నర్సయ్య అనారోగ్యంతో బాధపడుతూ. ఉండడంతో విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.