మన్యం న్యూస్ మంగపేట.
మంగపేట మండలం కొత్తపేట,చేరుపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు పిఏసిఎస్ డైరెక్టర్ అచ్చ సత్యనారాయణ అనారోగ్యంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న అచ్చ సత్యనారాయణ ను పరామర్శించి యోగక్షేమలు అడిగి తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీనారాయణ. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, ఎస్టీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి కేక్కం జగదీష్, మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి, మండల యూత్ నాయకులు ముప్పారపు సందీప్, జానపట్ల విష్ణు తదితరులు పాల్గొన్నారు.