మన్యం న్యూస్ కరకగూడెం:జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం కరకగుడెం మండల నూతన కమిటీ ఎన్నిక గురువారం జరిగింది.ఈ కమిటీ ఎన్నికకు ముఖ్య అతిథిగా అభ్యుదయ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు వజ్జ. నరసింహారావు దొర ఆధ్వర్యంలో నూతన కమిటీనీ ఎనుకున్నారు.
నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు గా గోగ్గల.రవి,
ఉపాధ్యక్షులు గోగ్గల.సతీష్, ప్రధాన కార్యదర్శి గోగ్గల. కృష్ణ,కార్యదర్శి చందా. రామకృష్ణ,సహాయ కార్యదర్శి చందా శ్యాంసుందర్,ప్రచార కార్యదర్శి కొమరం సత్యనారాయణ,కోశాధికారిగా ఊకే.సారయ్య
కార్యవర్గ సభ్యులుగా
పోలేబోయిన.ప్రేమ్ కుమార్,పోలే బోయిన నరసింహారావు, పోలెబోయిన.గణేష్,
చందా.అశోక్
ఎన్నికైయారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు గొగ్గల.రవి మాట్లాడుతూ ఆదివాసి అభ్యున్నతకు ఈ కమిటీ నిరంతరం పనిచేస్తుందని ఆయన తెలిపారు.మా మీద నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత అప్పజెప్పిన కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.
