మన్యం న్యూస్,గుండాల
గుండాల మండలంలో పినపాక నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావు శనివారం జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలు, మేనిఫెస్టోను ప్రజలకు మహిళలకు వివరించారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అంటే కారు గుర్తుకు ఓటు వేసి మద్దతు తెలపాలని కోరారు.