కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ జాక్‌పాట్ కొట్టేశారు. BAFTA విన్నర్ ఫిలిప్ జాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఇండో-యూకే మూవీ ‘చెన్నై స్టోరీ’లో ఛాన్స్ కొట్టేశారు. ఇది ఇంటర్నేషనల్ మూవీ. గురు ఫిలిమ్స్ (ఇండియా), రిప్పల్ వరల్డ్ పిక్చర్స్ (UK), ప్రొడక్షన్స్ (వేల్స్) సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి. 2004లో రికార్డు స్థాయిలో అమ్ముడైన ‘ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.