UPDATES  

 బుల్లెట్ రైలు కోసం కొత్త బ్రిడ్జి నిర్మాణం..

ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం కేంద్రం కొత్త బ్రిడ్జిని నిర్మించింది. గుజరాత్‌లోని ఔరంగా బ్రిడ్జికి చెందిన ఓ ఫోటోను రైల్వే శాఖ నెట్టింట పోస్ట్ చేసింది. వల్సాద్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో నిర్మించిన ఆ బ్రిడ్జి అద్భుతంగా ఉంది. కాగా, ముంబై-అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైలు కారిడార్ పనులను 2021 నవంబర్‌లో మొదలు పెట్టారు. ఆరు నదులపై ఈ బ్రిడ్జిని నిర్మించారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !