దేశముదురు సినిమాతో యూత్ హార్ట్ కొల్లగొట్టేసిన ముద్దుగుమ్మ హన్సిక మోత్వానీ. ఆమె కుటుంబం ఒక బహుమతిని అందించింది. హన్సికకు రూ.75 లక్షల విలువైన బిఎమ్‌డబ్ల్యూ 6 జిటి సెడాన్‌ను బహుమతిగా ఇచ్చింది. డెలివరీ కోసం కారును అందుకున్న కుటుంబ సభ్యులు దానిని హన్సికకి బహుమతిగా ఇచ్చారు. హన్సిక స్వయంగా ఈ కారుని డ్రైవ్ చేసింది. హన్సికకు ఇప్పటికే చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి
