UPDATES  

 ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన రెండేళ్ల బాలుడు..

టాట్ కార్టర్ ఎవరెస్ట్ బేస్ క్యాంపును చేరుకున్న అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. అంతకుముందు చెక్ రిపబ్లిక్ కు చెందిన నాలుగేళ్ల బాలిక ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. టాట్ కార్టర్ తాజా విజయంపై అతని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘనత సాధించడానికి, టాట్ కార్టర్‌కు శ్వాస శిక్షణ ఇచ్చారు. దీనితో పాటు ఎవరెస్ట్ అధిరోహణ సమయంలో టాట్ కార్టర్‌కు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !