సందీప్ కిషన్ హీరోగా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ డైరెక్టర్ స్వరూప్ ఓ మూవీ తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా అప్‌డేట్ అందించారు. ఈ చిత్రానికి ‘వైబ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. కాలేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది.