నీట్‌పై ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీమంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. లక్షలాది మంది విద్యార్థులను ప్రభావితం చేసే సున్నితమైన అంశం ఇదని.. పరిష్కరించాల్సిన పెద్ద సమస్యను ఎందుకు కఠినంగా తిరస్కరించారు? అని మండిపడ్డారు.