UPDATES  

 రైతులకు వరం ఈ పథకం..

కేంద్రం అమ‌లు చేస్తోన్న PM-KUSUM ప‌థ‌కం కింద.. సోలార్ పంపులను, సోలార్ పవర్ ప్లాంట్‌ల‌ను ఏర్పాటు చేసుకోవ‌చ్చు. వీటి ఏర్పాటుకు కావాల్సిన వ్య‌యం మొత్తంలో కేంద్రం 60 శాతం సబ్సిడీగా, 30 శాతం రుణంగా అందిస్తుంది. రైతుల బృందం, పంచాయతీలు, సహకార సంస్థలు ఈ ప‌థ‌కానికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. సోలార్ ప్లాంట్ ద్వారా ఉత్ప‌త్తి అయిన మిగులు విద్యుత్‌ను డిస్క‌మ్‌ల‌కు విక్ర‌యించ‌వ‌చ్చు. వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: pmkusum.mnre.gov.in

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !