UPDATES  

 ఆరోగ్యమే మహాభాగ్యం

🙏ఆరోగ్యమే మహాభాగ్యం🙏
సృష్టి లో 84 లక్ష్యల జీవరాశులలో
(84లక్షలు-4వర్గాలు21లక్షలచొప్పున ఖనిజ,భీజ,అండజ,గర్భజ)
💥మానవులు తప్ప ఏ జీవరాశి కూడా no doctor,no medicine,only food habits పాటిస్తున్నాయి,వాటి నాడీ నిత్యం సుషుమ్నలో వుంటుంది అనగా రెండు ముక్కలు నిత్యం సమంగా ఆడుతూ వుంటాయి
ఇదే వాటి ఆరోగ్య రహస్యం
👉పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణా/కర్మ రూపేణా పీడితే
👉రోగాలకు మూలం మొట్టమొదటిది చిత్తవృత్తులు,చిత్తవృత్తి త్రికరణ కర్మలుగా మారుతుంది,
కర్మల నుండి
త్రిదోషాలు అదే కఫం,పిత్తం,వాతం;
చిత్తవృత్తి నివారణకు యోగ(అష్టాంగయోగం);
కర్మలను సంస్కరించడానికి షోడశ సంస్కారములు,
అందులో కొన్ని విభూధి,
తిలకం,మంత్రం,తలనీలాలు తీసేయడం మొ॥
త్రిదోషాల నివారణకు త్రిపల చూర్ణం
ఆయుర్వేద పరంగా వాడవచ్చును,
👉మనం తినే ఆహారం యుక్తాహారం అనగా తెలివిగా తీసుకోవాలి,
ఉగాది(యుగాది)
పచ్చడి లాగా
ఆరురుచులు~షఠ్చక్రాలకు
సంబందం వుంది,
(చేదు,తీపి,కారం,పులుపు,వగరు,ఉప్పు)
సమపాలలో వుంటే “వాత,పిత్త,కఫం” శాంతించి శారీరకంగా ఆరోగ్యంగా వుంటాము.
👉ఆంగ్లవైద్యం రోగం వచ్చాక చికిత్స,ఆయుర్వేదం రోగాలను రాకమునుపే నివారిస్తుంది(old is gold)
👉అందరికి మృత్యువును జయించే మార్గం కావాలి చిరంజీవులు కావాలి. దేవతల మాదిరి అమృతం తాగాలి శాశ్వితంగా,ప్రశాంతం గా జీవించాలని అందరికి వుంటుంది.అయితే మీకు మార్గం చెబుతాను ఆచరించండి మీ ఆయుష్సు ఇక మీ ఆచరణలో వుంది.
👉”కఫం” రాని స్థితిలో మన
లాలా జలం 💐ద్రవ హీలియం 💐ఉత్పత్తి అవుతుంది.శాఖాహారుల లాలాజలంలో మాత్రమే ఉత్పత్తి అవుతుంది,
మాంసాహారులో కఫం(విషం) ఉత్పత్తి అవుతుంది,
💥ద్రవ హీలియమే అమృతం 💥 సూర్యుడిలోను, దేవతల్లోను అదేవుంది.ఈ ద్రవ హీలియం సూర్యుడిలోని లక్షల డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకునేలా చేస్తుంది.అందుకే సూర్యుడిని వైవస్వత మనువు లేక అగ్ని మానవుడు అనవచ్చును,టంగ్స్టన్ ఫిలమెంట్ బల్బ్ లో గ్యాస్ రూపంలో హీలియం వుంటుంది,
మనలో ఏమూలకాలు 37°©ఘనస్థితిలో వున్నాయో భూమి లోను అవే ఘనస్థితిలో వున్నాయి,పరిమాణంలోనే వ్యత్యాసం,అలాగే సూర్యుడిలోను అవే మూలకాలు కానీ
అధిక ఉష్ణంవలన వాయురూపంలో(vaper state)వున్నాయి,
👉మనస్సు యొక్క ఆహారం మాంసాహారం,మద్యపానం;
మాంసాహారం రజోగుణాన్ని,
మద్యపానం తమోగుణాన్ని పెంచుతుంది,
బుద్ది యొక్క ఆహారం శాఖాహారం మాత్రమే,
👉తమోగుణం,రజోగుణం కలవారు మానసికంగా అశాంతి శారీరకంగా రోగి,అహంకారి, కామక్రోధలోభమోహ మధమార్చర్యాలతో వుంటాడు.అందరూ మృతువుకు భయపడి చస్తున్నారు. కరోనా సమయంలో వైరస్ వలన కన్నా భయం మూలంగానే చాలామంది చనిపోయారు.
🤔సృష్టిలో ఏ లోపం లేదు వుందనుకుంటే అది ఖచ్చితంగా నీదృష్టి లోపమే,
కరోనా 84లక్షల జీవరాశుల్లోమనిషిని మాత్రమే కబళించింది,అస్తవ్యస్తంగా నాలుక దురద కోసం తినడం,సరికాని జీవనవిధానమే మూలకారణం(తిన్నామా, పడుకున్నామా,తెల్లారిందా డబ్బు సంపాదించామా)
కడుపు నిండటానికి బ్రతకడం లేదు మనస్సు నిండడానికి ప్రక్కవారి జీవన విదానాన్ని చూసి,తనకోసం కాదు పక్క వారిలాగావుండేందుకు ప్రాకులాడుతున్నాడు😂
👉కరోనా సన్నిహితే కాలే నహినహి రక్షతి అధికారం,ఆస్తి,దేవుడు,మతం
(వైరస్ అనే కాలయముడు సమీపంలో వున్నాడు నిన్ను చావునుండి నీ అధికారం,నీఆస్తి,నీదేవుడు,కరోనా సమయంలో అన్ని మతాలవారిని,అన్నిదేశాలవారిని ఎవరూ రక్షించడానికి రాలేదు,రారు,ఉద్దరే ఆత్మానాత్మానాం~భగవద్గీత,
ఎవరిని వారే ఉద్దరించుకోవాలి)
👉ఈ కర్బనపు ప్రపంచంలో
కార్బోహైడ్రేట్లు మన ఆహారం లో ఎక్కువగా తీసుకోవడం వలన వాటిని burn చేయడానికి ఆక్సిజన్ చాలా అవసరం కావున ఎక్కువ శ్వాసలు తీసుకుంటాము,ఎక్కువగా శ్వాసలు తీసుకోవడం వలన
ఆయుస్సు తక్కువ,
శ్వాసలు తక్కువగా తీసుకోవడం వలన ఆయుస్సు పెరుగుతుంది,శారీరకంగా శ్రమ లేనివారు కార్బోహైడ్రేట్లు ఆహారం తక్కువగా తీసుకోవాలి,
👉మనం తినే ఆహారం లో ప్రొటీన్లు ఐరన్ మాత్రమే కాకుండా బంగారు,వెండి,రాగి కూడా వుంటాయి -శనగ,కందిపప్పు,మామిడిపండ్లు,మెంతులు మొ॥వీటిలో బంగారం పుష్కలంగా వుంటుంది,మనశరీరానికి బంగారు అవసరం లేదు మనశరీరమే బంగారం కావాలి(iron leg to golden leg😋)
కానీ నేడు అందరూ ఐరన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు,
👉మనం తినే ఆహారం మన శరీరంలో బాగం కాబోతోందని గుర్తించి తినాలి,
వృక్షాల ఆహారం అనగా పండ్లు మాత్రమే తీసుకోవాలి,వృక్షాలు చిరంజీవులు,కూరగాయలు శాఖాహారమే కానీ వీటిని ఉడిగించే తినాలి,కావున మనం తినే ఆహారం 42రోజులపాటు పాటిస్తే శరీరంలోని మృతకణాలు(చెత్త )
మారిపోయి వృక్ష కణాలు శాశ్వతమైన కణాలుగా మారి,
శరీరం వజ్రకాయంలా
మారిపోతుంది.
👉మాంసాహారం అనగా జంతువుల కణాలను మన శరీరంలో భాగం చేయడం,మన తల్లిదండ్రులు,రక్తసంబంధికులు,స్నేహితులు,భార్య,పిల్లలు అందరూ మన జీవితంలో భాగం,జంతువులకు మన శరీరంలో భాగం ఇచ్చి సగంమనిషి
సగంజంతువు(వింతజీవి)
కావద్దు,(మనల్ని మనం కోల్పోవద్దు);
మాంసాహారం తినటం వలన ఆ యొక్క జంతువు ఆయుస్సు10సం॥లు అనుకుంటే 100 సం|| ఆయుస్సు కలవాడు 90 సం॥లకు తగ్గించబడుతాడు,శాఖాహారం వలన 100సం।లనుండి ఆరోగ్యంఆయుష్షు పెరుగుతుంది,
మాంసాహారి శరీరం పుష్టిగా వుంటుంది,కాని దాని కర్మలు, సంస్కారాలు,గుణాలు,మాంసాహారి చిత్తంలో వేయబడతాయి, కఫం ఎక్కువగా వస్తుంది,దానితో పిత్తం,వాతం ఇలా క్రమంగా శరీరం లోపల రోగం మేడిపండు లాగా పైన పటారం లోన మాత్రం రోగం పూచ్చిపోయి మృత్యువు దగ్గర పడ్డపుడు last stage లో రోగం రూపంలో బయటపడి అకాలమరణంచెందుతాడు,
కావున మృత్యువు ను జయించాలంటే శాఖాహారం
మాత్రమే తీసుకోవాలి,కఫం తక్కువగా వస్తుంది ,వాత, పిత్తం కూడా క్రమంగా తగ్గిపోతాయి.
👉🐃బర్రె,🐄జెర్సీ పాలు, పాలపదార్థాలు,కాఫీలు,టీ,
పూర్తిగా నిషేదం~దీన్ని veganism అంటారు అమెరికాలో,విదేశాలలో ప్రస్తుతం ఇదే ట్రెండ్,
🌹గంగిగోవు పాలను వాడవచ్చును దొరకడంకష్టం
పంచదార కు బెల్లం బదులుగా వాడాలి,
👉లంకణం పరమౌషధం అనగా
ద్రవాహారం మాత్రమే తీసుకోవడం తేనే,నిమ్మరసం,కొబ్బరినీళ్ళు,గంగాజలం,గోవుఆధారిత(నెయ్యి,పాలు,వెన్న,పెరుగు,మజ్జిగ),పండ్ల రసాలు మొ॥
no cool drinks,
👉⚡చంద్రాయణమాస వ్రతం ⚡పేదవారి ఆశాజ్యోతి అనవచ్చును కాకపోతే శ్రమతో కూడినది,ఖర్చు లేనిది,పండ్లు ఖర్చుతో కూడినది కావున,
👉శరీరం నల్లగా వుండే వారు గోదుమ, జొన్న ఆహారం, రాగి ముద్ద, రాగి జావాలు ఆహారంగా తీసుకోవచ్చు గోదుమ,జొన్న లో వెండి, రాగితో రాగి(copper)
పుస్కలంగా వుంటాయి,
👉”గోటితో పొయ్యే దాన్ని గొడ్డలి 🪓వరకు తేవడం”
వేపాకు గోటితో గిల్లి తినడం వలన పోయే రోగాలను ఆస్పత్రిలో(కోత)ఆపరేషన్ వరకు తెచ్చుకోవడం,
అంటే
కఫం బయట ఉమ్మకూడదు ఎట్టి పరిస్థితులలోను మింగాలి. తర్వాత వెంటనే చేదు(వేపాకు,మెంతులు,కలబంద)కూడా కఫానికి విరుగుడుగా ఖచ్చితంగా మింగాలి,కఫం బయట ఉమ్ముతే ఎన్నో కంటికి కనిపించని సూక్ష జీవరాశులు నశిస్తాయి,అది మరలా తిరిగి 10రెట్లు కఫం రూపంలో మన దగ్గరికే వస్తుంది,
ఏ యోగి కానీ జీవజంతువు కూడా లాలాజలాన్ని బయటికి ఉమ్మదు.ఒక్క మనిషే ఉమ్మేస్తాడు.మాంసాహారం వలన కఫం ఎక్కువ వస్తుంది,కఫమే అన్నిరకాల రోగాలకు మూలం కావున మానవులు అందరూ శాఖాహారిగా,చిరంజీవులుగా మారాలి,
మార లేక పోతే నేను పాఠాలు చెప్పాను,ప్రకృతి గుణపాఠాలు చెబుతుంది అది ప్రమాదం,ప్రాణాంతకం కూడా,
కరోనా రావడం just trailer ముందుంది ముసళ్ళ పండుగ
👉నాశనం అయ్యి,స్మశానానికి ప్రయానించే శరీరం కోసం మాంసాహారం తింటావా,నీవెంటవచ్చే కర్మలను గురించి కాస్త ఆలోచించండి,శరీరం శ్మశానానికి నిదానంగా 100సం।లకు వెళ్తే మాంసాహారం తినడం వల్ల త్వరగా వెళ్తుంది,
🤔పోతులూరి వీరబ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ప్రకృతి వికృతిగా మారుబోతోంది అందుకు తగినట్లుగా శరీరాన్ని సిధ్దంచేసి చిరంజీవిగా మారాలి,ప్రళయాన్ని ఆపలేము కాని మనల్ని మనం మార్చుకొని మృత్యువు నుండి తప్పించుకోవచ్చును
👉ఈ కల్తీ ప్రపంచంలో
“హంస🦢” మనకు ఆదర్శం పాలను,నీటిని వేరు చేసిపాలను మాత్రమే తీసుకునట్లు,ఈ ప్రస్తుత ప్రపంచంలో మాంసాహారం,శాఖాహారం వేటిని తీసుకుంటే శరీరంలో జరిగే లాభ నష్టాల మార్పు చెప్పాను,మనం ఆరోగ్యంగా మాత్రమే కాదు చిరంజీవులు,దేవతలు కావాలన్నదే మనందరి లక్ష్యం
🙏సర్వేజనాసుఖినోభవంతు
సమస్త లోకా సుఖినోభవంతు🙏

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !