UPDATES  

 మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దేశంలో అతిపెద్ద షాపింగ్‌ మాల్‌

దేశంలో అతిపెద్ద షాపింగ్‌ మాల్‌ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అందుబాటులోకి వచ్చింది. షాపింగ్‌ మాల్స్‌ అభివృద్ధి, నిర్వహణలో ఉన్న ఫీనిక్స్‌ మిల్స్‌ దీనిని ఏర్పాటు చేసింది.

19 ఎకరాల్లో ఫీనిక్స్‌ సిటాడెల్‌ మాల్‌ కొలువుదీరింది. ఈ ప్రాజెక్టుకు కంపెనీ రూ.800 కోట్లు ఖర్చు చేసింది.

కెనడా పెన్షన్‌ ప్లాన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డ్‌ జేవీ ద్వారా ఫినిక్స్‌ మిల్స్‌ ఈ మాల్‌ను అభివృద్ధి చేసింది. మాల్‌లోని ప్రధాన భవనం 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. 300 షాప్స్‌ ఏర్పాటయ్యాయి. వచ్చే ఏడాది ఈ దుకాణాలు రూ.1,000 కోట్ల వ్యాపారం చేసే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !