UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 పూల కోసమే దాదాపు 50 లక్షలకు పైగానే ఖర్చు

అందాల ముద్దుగుమ్మ హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌత్, బాలీవుడ్ సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ హన్సిక మోత్వానీ ఎట్టకేలకు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఆమె డిసెంబర్ 4న ప్రియుడు మరియు వ్యాపారవేత్త సోహైల్ ఖతురియాను వివాహంచేసుకోగా, ఈ వేడుకకి చాలా మంది సినీ ప్రముఖులతో పాటు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వీరి పెళ్లికి ఎంత ఖర్చు అయిందనే విషయంపై చర్చ నడుస్తుంది. అయితే వీరిద్దరి వివాహం మూడు రోజుల ముందు నుంచే చాలా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరిగాయని వార్తలు కోలీవుడ్ మీడియాలో బాగా వైరల్ గా కాగా,హల్దీ, సంగీత్, మెహందీ ఫంక్షన్లు కూడా గ్రాండ్‌గా నే నిర్వహించారు. హన్సిక తన వివాహం కోసం ఎంత ఖర్చు చేసింది అనే విషయంపై అభిమానులు ఆరా తీయగా.. ఈ క్రమంలోనే హన్సిక పెళ్లి కోసం దాదాపుగా రూ. 20 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసింది అని ప్రచారం జరుగుతుంది. ఇక మొదటి రాత్రికి సంబంధించిన డెకరేషన్ గురించిన వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఫస్ట్ నైట్ కోసం ఏకంగా 100 రకాల పూలను ప్రత్యేకంగా ఫారిన్ కంట్రీస్ నుంచి తెప్పించుకొని అలంకరించుకోగా, దీనికే ఎక్కువ ఖర్చు అయిందట. పూల కోసమే దాదాపు 50 లక్షలకు పైగానే ఖర్చుపెట్టినట్లు తెలుస్తుంది. లైఫ్ లో ఒకేసారి వచ్చే ఇలాంటి స్పెషల్ అకేషన్ కోసం ఎంత ఖర్చు చేసినా Do you know how much Hansika spent for shobhanam Hansika : అంత ఖర్చు చేశారా.. తక్కువే అని ఈ జంట భావించడంతో వారు ఇంత ఖర్చు చేసినట్టు టాక్. ఇక హన్సిక సోహైల్ వివాహం రాజస్థాన్ జైపూర్ లోని పురాతనమైనటువంటి ముంటోడా ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కాగా, హన్సికకు సోహైల్ తో మొదటి వివాహం కాగా సోహెల్ కి మాత్రం ఇది రెండవ వివాహం కావడం విశేషం. ఈయన హన్సిక స్నేహితురాలిని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చిన అనంతరం హన్సికను వివాహం చేసుకున్నాడు. సోహైల్ తనకు బిజినెస్ పార్ట్నర్ గా ఉండడంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి ఆ ప్రేమ పెళ్లి వరకు వచ్చినట్టు తెలుస్తుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !