సౌత్ స్టార్ మ్యూజిక్ డైరక్టర్స్ లో అనిరుద్ రవిచందర్ ఒకరు. అతను చేస్తున్న సినిమాలు అతనికి సూపర్ క్రేజ్ తెస్తున్నాయి. అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు అంటే ఆ సినిమా పక్కా హిట్ అన్నట్టే లెక్క. రీసెంట్ గా వచ్చిన బీస్ట్ కి మంచి మ్యూజిక్ ఇవ్వగా కమల్ హాసన్ విక్రం సినిమాకు అయితే అనిరుద్ టాప్ లేపే మ్యూజిక్ ఇచ్చాడు. విక్రం సినిమా ఆ రేంజ్ హిట్ అవడానికి ఒక ప్రధాన కారణం మ్యూజిక్ కూడా అని చెప్పొచ్చు ఇక ఇంత టాలెంట్ ఉన్న అనిరుద్ హీరోయిన్స్ తో క్లోజ్ గా ఉండటం కూడా హాట్ న్యూస్ గా మారుతుంది. అప్పట్లో వచ్చిన సుచీ లీక్స్ గురించి తెలిసిందే. అందులో అనిరుద్ రొమాంటిక్ వీడియోస్ కూడా ఉన్నాయని టాక్. అనిరుద్ హీరోయిన్స్ తో చాలా క్లోజ్ గా ఉంటాడు. శృతి హాసన్, కీర్తి సురేష్, నివేదా పేతురాజ్, ఆండ్రియా వంటి హీరోయిన్స్ తో రొమాన్స్ చేశాడని టాక్.
ఆండ్రియాతో అతను ముద్దు పెట్టుకున్న ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీడియోలతో సహా అనిరుద్ బండారం బయట పడగా వ్యవహారం బయటకు రనివ్వకుండా మ్యానేజ్ చేశారట. Music Director Anirudh Ravichander with heroines అయితే కుర్రాడు చూడటానికి బక్కగా ఉంటాడు కానీ అతని రొమాంటిక్ ట్రాక్ రికార్డ్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది. తప్పకుండా అనిరుధ్ ఇక మీదట చాలా జాగ్రత్త పడాలి లేదంటే ఈసారి ఏదైనా రొమాంటిక్ వీడియోస్ వస్తే మాత్రం డైరెక్ట్ గా సోషల్ మీడియాలో అప్లోడ్స్ అవుతాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనిరుద్ ఎన్.టి.ఆర్ 30వ సినిమాకు సెలెక్ట్ అయ్యాడు. ఇదే కాదు మరో టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో కూడా అతనే మ్యూజిక్ అందిస్తాడని లేటెస్ట్ టాక్. కోలీవుడ్ లో అయితే ప్రస్తుతం వరుస సినిమాలతో తన ఫాం కొనసాగిస్తున్నాడు అనిరుద్.