UPDATES  

NEWS

వినాయక మండపాల విద్యుత్ చార్జీలురూ.50వేలు చెల్లించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పోలింగ్ స్టేషన్లు ఓటర్ లందరికీ సదుపాయకరంగా ఉండాలి : భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ విగ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలి * ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్ క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి. జీఎంని కలిసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం అసంగటిత కార్మికుల పక్షాన పోరాడిన యోధుడు, కా,, ముక్తార్ పాషా. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది

 ఆరోగ్యానికి మేలు చేసే బ్రేక్​ఫాస్ట్​

ఆరోగ్యానికి మేలు చేసే బ్రేక్​ఫాస్ట్​తో రోజును ప్రారంభిస్తే ఎంత మంచిది. అంతేకాకుండా ఈ స్మూతీ మీ చర్మానికి, జుట్టుకు మంచి సంరక్షణ ఇస్తుంది. దీనిని డైలీ తీసుకోవడం వల్ల మీ స్కిన్ క్లియర్ అవుతుంది. మీ శరీరీరం డిటాక్స్ అవుతుంది. జుట్టు రాలడం సమస్య కచ్చితంగా కంట్రోల్ అవుతుంది అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ స్మూతీ ఏంటి అనుకుంటున్నారా? అదే సెక్సీ స్పినాచ్ స్మూతీ. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు * పాలకూర – 1/2 కప్పు * ద్రాక్ష – 1/2 కప్పు * కీరదోసకాయ – 1/2 కప్పు * నీరు – 1 కప్పు * పుదీనాన – 1/2 కప్పు * చియా సీడ్స్ – 2 స్పూన్స్ (నానబెట్టినవి) తయారీ విధానం కీరదోస ముక్కలు, ద్రాక్ష, పుదీనా, పాల కూరను బ్లెండర్​లో వేసి మిక్స్ చేయండి. దానిలో నీరు పోసి.. మరోసారి స్మూతీలాగా వచ్చేవరకు బ్లెండ్ చేయండి. దీనిని ఓ గ్లాసులో తీసుకుని.. చియాసీడ్స్​తో సర్వ్ చేయండి. ఇది మీ గట్ ఆరోగ్యానికి మాత్రమే కాదు.. మీ చర్మానికి, మీ జుట్టు సంరక్షణకు కూడా చాలా మంచిది. రోజూ ఉదయాన్నే తీసుకుంటే మీరు మెరుగైన ఫలితాలు పొందుతారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !