తెలుగు టెలివిజన్ రంగంలో జబర్దస్త్ కామెడీ షోకి తిరుగులేని క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ వేదికపై.. కనిపిస్తే చాలు సెలబ్రిటీ స్టేటస్ వచ్చేస్తది. సదరు వ్యక్తీ కామెడీ కంటెస్టెంట్ అయిన యాంకర్ అయిన. ఈ రీతిలోనే యాంకరింగ్ రంగంలో జబర్దస్త్ వేదికపై అందాలు చూపించి యాంకర్ రేష్మి, అనసూయ మంచి పాపులారిటీ సంపాదించారు. అయితే ఇటీవల వీళ్లు జబర్దస్త్ కి దూరం కావటంతో వీళ్ళ స్థానంలో ఎంట్రీ ఇచ్చిన జబర్దస్త్ యాంకర్ సౌమ్య సోషల్ మీడియాలో తిరుగులేని క్రేజ్ తో దూసుకుపోతుంది.
ఒకపక్క అవకాశాలు అందుకుంటూ చేతినిండా డబ్బు సంపాదించుకుంటూనే మరో పక్క పాపులారిటీ పెంచుకునే దిశగా.. ఎక్కువ ఫాలోవర్స్ కలిగేలా అదిరిపోయే ఫోటోషూట్ లతో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. లేటెస్ట్ గా నీలిరంగు చీరాలో నడుము అందాలతో.. ఫోటోలకు ఫోజులిచ్చింది. జబర్దస్త్ యాంకర్ సౌమ్య నీలిరంగు Anchor Sowmya Rao blue colour saree photos viral in instagram చీరలో అదరగొట్టే లుక్స్ తో కుర్రోలను బాగా ఆకట్టుకోవడం తో భారీ ఎత్తున లైకులు మరియు కామెంట్లు పడుతున్నాయి.
జబర్దస్త్ వేదికపై అనసూయ, రష్మీ ల మాదిరిగానే సౌమ్యా రావు కూడా అతి తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించింది. జబర్దస్త్ వేదికపై తన అందంతోపాటు కామెడీతో యాంకరింగ్ అదరగొడుతూ.. టెలివిజన్ రంగంలో దూసుకుపోతూ ఉంది. ఈ క్రమంలో ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ గా బ్లూకలర్ చీరలో సౌమ్యారావు ఫొటోస్ వైరల్ గా మారాయి.