UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 ఎన్టీయార్‌తో రష్మిక రొమాన్స్

కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీయార్ హీరోగా నటించనున్న సినిమాకి హీరోయిన్ ఎవరు.? అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగి వుంటే, ఎన్టీయార్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించి వుండేది. కానీ, ‘ఆచార్య’ ఫ్లాప్ నేపథ్యంలో ఎన్టీయార్ – కొరటాల శివ సినిమా పట్టాలెక్కడానికి చాలా సమయం తీసుకుంది. సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది.? అన్నదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే వుంది. రష్మికకి గోల్డెన్ ఛాన్స్.

తాజాగా ఈ సినిమా కోసం రష్మిక పేరు దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. అధికారికంగా ఈ విషయాన్ని చిత్ర యూనిట్ త్వరలో అనౌన్స్ చేయబోతోందిట. ఎట్టి పరిస్థితుల్లోనూ జాన్వీ ఈ సినిమాకి డేట్స్ ఇచ్చే ఛాన్స్ లేదనీ, అందుకే రష్మికని చిత్ర యూనిట్ సంప్రదించి ఓకే చేసిందని అంటున్నారు. రష్మిక ప్రస్తుతం తెలుగులో ‘పుష్ప ది రూల్’ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. సంక్రాంతికి రష్మిక నటించిన ‘వారిసు’ విడుదల కాబోతోంది. తెలుగులో దీన్ని ‘వారసుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !