UPDATES  

 నూకరాజు, ఇమాన్యుల్ కి మళ్లీ అన్యాయం

జబర్దస్త్, jabardasth, ద్వారా ఎంతో మంది కమెడియన్స్‌ బుల్లి తెరకు మరియు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన విషయం తెలిసిందే. జబర్దస్త్, jabardasth, లో కొంత కాలం చేసిన తర్వాత ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నాయి. కొందరికి వేరే చానల్స్ ద్వారా మంచి అవకాశాలు దక్కుతున్నాయి. అయితే జబర్దస్త్, jabardasth లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న నూకరాజు మరియు ఇమాన్యుల్ విషయంలో మాత్రం మల్లెమాల, Mallemala, వారు అన్యాయం చేస్తున్నారు అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరిని జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, Jabardasth, Sridevi drama company, ఇంకా పలు కార్యక్రమాల్లో వాడుకుంటూ ఇప్పటి వరకు వీరికి జబర్దస్త్ యొక్క టీం లీడర్ పదవి ఇవ్వలేదు. వీరిద్దరు కూడా టీం లీడర్ లు అవ్వడానికి పూర్తి అర్హులు. అయినా కూడా వీరిద్దరిని కొత్త టీమ్స్ ఎంపిక సమయంలో పక్కన పెట్టడం ఆశ్చర్యంగా ఉంది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ మధ్య కాలంలో నూకరాజు చేస్తున్న ప్రత్యేక స్కిట్స్ అందరిని అలరిస్తున్నాయి. మల్లెమాల వారు వీరిద్దరిని ఎందుకు టీం లీడర్లుగా చేయడం లేదు అంటూ కొందరు ప్రశ్నిస్తు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. మరి కొందరు మాత్రం వీరిద్దరూ స్వయంగా టీమ్ లీడర్లు అవ్వాలి అనుకుంటే మల్లెమాల,Mallemala, వారు వెంటనే టీం jabardasth and mallemala team injustice to Immanuel and Nooka Raju లీడర్లుగా చేసే అవకాశం ఉంది. కానీ వారు మాత్రం టీం లీడర్లు అవ్వాలనే కోరికతో లేరట. ఇతర కామెడీ కార్యక్రమా ల్లో అన్ని పాత్రలు చేయాలని అనుకుంటున్నాం. ఇతర షో స్ యొక్క ఎపిసోడ్స్ లో కూడా కార్యక్రమాల్లో కూడా కనిపించాలి అనుకుంటున్నాం. అందుకే టీం లీడర్ అవ్వాలని ఆసక్తి ఇద్దరికీ లేదని అందుకే పలు సార్లు ఆఫర్ వచ్చినా కూడా కాదన్నామని సన్నిహితులతో అన్నారట. కానీ వారిద్దరి అభిమానులు మాత్రం జబర్దస్త్ టీం మా వాళ్ళకి అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా,Social media,లో కామెంట్స్ చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !