UPDATES  

NEWS

ఉపాధి హామీ కూలీలకు దినసరి వేతనం రూ,,272 వచ్చెల చూడాలి…. పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించండి… కాంగ్రెస్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లి కొండ యాదగిరి… వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివి… శీతల చలివేంద్రం ప్రారంభించిన జాతీయ మిర్చి బోర్డు డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి… శ్రీ నాగులమ్మ కు ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా పూజారుల పూజలు..గండోర్రే గుట్ట వద్ద వనదేవతకు ప్రత్యేక పూజలు.. ‘పరిష్కారమెప్పుడూ యుద్ధరంగంలో లభించదు’.. తాజ్‌మహల్‌పై పిటిషన్.. విచారణకు స్వీకరించిన కోర్టు.. పవన్ కల్యాణ్ ప్రచారానికి అనసూయ. హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్..! ఓటీటీలోకి సుందరం మాస్టర్.. పుష్ప నుంచి మరో క్రేజీ అప్‌డేట్..

 సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కారు శుభవార్త

సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కారు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ సెలవులు లేని వారికి .. ఇకపై అన్ని ప్రభుత్వ సెలవులు వర్తిస్తాయని పేర్కొంటూ జగన్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. సచివాలయ ఉద్యోగుల సెలవులపై తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చారు.

కాగా.. ఐదు నెలల క్రితమే సచివాలయ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. ఇప్పటివరకూ వారి సెలవుల విషయంలో ప్రొహిబిషన్ విధానమే అమలవుతోంది. అలాగే రెగ్యులర్ ఉద్యోగులకు వర్తించే అన్నిరకాల సెలవులు వార్డు పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శులతో పాటు సచివాలయ ఉద్యోగులందరికీ వర్తింపజేసేలా నిర్ణయం తీసుకుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !