UPDATES  

NEWS

జక్కన్న స్కెచ్… క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది : రాహుల్‌ గాంధీ.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.. నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 28వ తేదీన మాక్ డ్రిల్.. హ్యాట్రిక్ పక్కా …..మళ్ళీ కేసీఆర్ సర్కారే… నేషనల్ పంచాయితీ అవార్డు అందుకున్న కాకర్ల గ్రామపంచాయతీ.సర్పంచ్, కార్యదర్శికి పురస్కారాన్ని అందించిన కలెక్టర్ అనుదీప్… ఇల్లందులో మెనూ పాటించని పోస్ట్ మెట్రిక్ వసతిగృహాన్ని పరిశీలించిన ఏటీడీఓ..మెనూ పాటించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల డిమాండ్.. శ్రీరామున్నే మభ్యపెట్టిన ఘనత కేసిఆర్….. సంతలకు తెలంగాణ వ్యాపారాలు రావద్దు..  అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించిన ఎమ్మెల్యే రాములు నాయక్.ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు హామీ.. మణుగూరు ఏరియాలో పర్యటించిన సింగరేణి ప్రాజెక్ట్,ప్లానింగ్ డైరెక్టర్ జి. వేంకటేశ్వర రెడ్డి..

 సోనూ సూద్ కూడా రంగంగలోకి

కోవిడ్ నుంచి భారతదేశాన్ని రక్షించేందుకు ప్రభుత్వాలు చేసిన కృషి ఓ వైపు, ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ చేసిన ప్రయత్నం ఇంకో యెత్తు. దేశ ప్రజల్ని ఆదుకునేందుకు చేతనైనంత సాయం చేస్తూ వచ్చాడు సోనూ సూద్.!

కోవిడ్
సమయంలో ‘ఇండియా కా రియల్ హీరో’ అనిపించుకున్నాడు సోనూ సూద్. శక్తికి మించిన సాయం చేయడంలో సోనూ సూద్‌కి సాటి రారు ఎవరూ. సోనూ సూద్‌ని సాయం అడిగితే చాలు, అది ఎలాంటి సాయమైనా అందేది.

ఎలా చేశాడు.? మళ్ళీ సిద్ధమంటున్నాడు.!

ఆస్తులు అమ్మి మరీ సోనూ సూద్, కోవిడ్ పాండమిక్ సమయంలో సామాన్యుల్ని ఆదుకున్నాడు. అతి ఖరీదైన వైద్య చికిత్సలు చేయించాడు.. అవసరమైనవారికి మందుల్ని అందించాడు.. ప్రత్యేక విమానాల్ని ఏర్పాటు చేయించాడు. వాట్ నాట్.? ఉపాధి కోల్పోయినవారికి సైతం సాయం చేశాడు.

ఇప్పుడు మళ్ళీ కోవిడ్ పాండమిక్ భయాలు మొదలైన వేళ,
సోనూ సూద్
తానూ సిద్ధమంటున్నాడు. పాత ఫోన్ నెంబర్లు యాక్టివ్‌గానే వున్నాయనీ, సాయం కోసం ఎవరైనా ఆ నెంబర్‌కి కాల్ చేయొచ్చని సోనూ సూద్ ప్రకటించాడు.

ఎలా.? గతంలోలా సోనూ సూద్ ఇప్పుడేమీ ఎక్కువగా సినిమాలు చేసెయ్యట్లేదు. మరి, సొమ్ములెలా సమకూరుతాయ్.? సేవ చేయాలనుకుంటే.. సొమ్ములు వాటంతటవే సమకూరుతాయ్.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !