UPDATES  

 ఆకులో ఈకగాడు అంటూ హైపర్ ఆదిపై శ్రీరెడ్డి సీరియస్.

వాడు ఆకులో ఈకగాడు. ఇలాంటి వాడు వస్తే ఎంత రాకపోతే ఎంత. ఆది రాకపోతే జగనన్న పుట్టిన రోజు ఏమైనా ఆగిపోతుందా? సిగ్గు లేని ఎదవ అంటూ జబర్దస్త్ హైపర్ ఆదిపై శ్రీరెడ్డి ఫైర్ అయింది. అసలు శ్రీరెడ్డి ఎవరి గురించి అయినా నిక్కచ్చిగా మాట్లాడుతుంది. సినీ రంగం వాళ్లు అయినా… రాజకీయ నాయకులు అయినా ఎవ్వరైనా సరే.. వాళ్ల గురించి ఇట్టే మాట్లాడేస్తుంది. ఏమాత్రం భయపడదు. ఇప్పటి వరకు చాలా మంది మీద అలాగే విమర్శలు చేసింది. తాజాగా జబర్దస్త్ హైపర్ ఆదిపై విరుచుకుపడింది శ్రీరెడ్డి.అసలు శ్రీరెడ్డి.. హైపర్ ఆదిని ఎందుకు విమర్శించిందో తెలుసా? మంత్రి రోజా ఇటీవల సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు.

విజయవాడలో జబర్దస్త్ కమెడియన్స్ ను రోజా ఇన్వైట్ చేశారు. అందులో హైపర్ ఆది కూడా ఉన్నాడు. ఆ వేడుకలో జగన్ గురించి అందరూ మాట్లాడారు. Sri Reddy comments on jabardasth hyper aadi Sri Reddy : ఇలాంటి వాడిని ఎందుకు పిలిచారు అంటూ ఆదిపై సీరియస్ కానీ.. హైపర్ ఆది మాత్రం ఏం మాట్లాడలేదు. అసలు ఇలాంటి వాడిని ఎందుకు పిలిచాను.. తన కుక్క బుద్ధి చూపించుకున్నాడు. డబ్బు కోసం ఎలాంటి పని అయినా చేస్తా అని మరోసారి నిరూపించుకున్నాడు. నీకు ఇష్టం లేనప్పుడు రాకుండా ఉండాల్సింది కదా. డబ్బులు ఇస్తే.. నీకు ఇష్టం లేకున్నా వస్తావా? వాడికి మన పార్టీ గాలే పడదు. వాడు ఆకులో ఈకగాడు.. అటూ ఇష్టం ఉన్నట్టుగా శ్రీరెడ్డి.. ఆదిపై తెగ ఫైర్ అయిపోయింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !